1.

v g ¢4 Beotd S8 HTr0l

Answer»

మా తెలుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు,కడుపులో బంగారు కనుచూపులో కరుణ,చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేనుబిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయీమురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతి గుహల అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములొ తియ్యందనాలునిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకారుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తితిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తిమా చెవులు రింగుమని మారుమ్రోగేదాకనీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాంజై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి



Discussion

No Comment Found