1.

సునీత, సాగర్ ఒక్కసారే అడిగారు "ఏమనుకుంటున్నావ్ మనసులో నువ్వు?” అని. సునీల్ మెరిసే కళ్ళతో అన్నాడు "మీకు తెలుసుగా! మన స్కూలు నాటకాల్లో నటించిన అనుభవం మన ముగ్గురికీ బాగా ఉన్నది. మనం వాళ్ళకోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళను ఆనందపరచి నట్లవుతుందిగా సాగర్ సరేనన్నాడు. కానీ సునీతకు ఈ ఆలోచన నచ్చలే. "కేవలం ముగ్గురితోటి ప్రదర్శన ఏమంత బాగుండదు తప్పనిసరిగ యింకా కొంతమంది కావాలి, ఇదంతా మనవల్ల అవుతుందా అని?” తోటమాలి తాతయ్య, సావిత్రి పిన్ని స్టేజీకి వెనక మనకు తప్పకుండా సాయంచేస్తారు. నాకు తెలుసు! అన్నాడు సాగర్. "స్కూల్లో నితిన్ అని నాకో స్నేహితుడున్నాడు. మీకు గుర్తుంది కదా, నితిన్ ఈ నాటకంలో పాల్గొంటాడు. ఇంక కొంతమందిని తీసుకొని వస్తాడు కదా. సునీత ఒప్పుకొంటూ ఇట్లా అన్నది. "మనం దీన్నొక ఛారిటీ షో లాగ చేస్తే బాగుంటుంది. కొన్ని టికెట్లు ఇరుగుపొరుగువాళ్ళకు అమ్ముదాం. ఇట్లా మనం జమచేసే డబ్బుతో కనీసం రేడియో సెట్టయినా కొని ఇవ్వొచ్చుగా అంతే, వెంటనే సాగర్ నితిన్ ఇంటికి వెళ్ళాడు. మరో రెండు గంటలకల్లా సాగర్ నవ్వుతూ, తుళ్ళుతూ గర్వంగా ఇంటికొచ్చి నితిన్ సాయంత్రం తన పిన్ని ఇద్దరు కూతుళ్ళతో పాటు వాళ్ళింటికొస్తున్నాడని ప్రకటించాడు ఇంక చేయవలసింది చాలా ఉంది. "మరి టికెట్లెక్కడ ప్రింట్ చేయిద్దాం?" సునీత అడిగింది ప్రింట్ చేయవలసిన పని లేదు. మనకు తెలిసినవాళ్ళను, ఇరుగుపొరుగు వాళ్ళు, ప్రదర్శనకు రమ్మందాం తమకు తోచిన విరాళం ఇమ్మని అడుగుదాం. అంతే!" సునీల్ విడమరిచి చెప్పారు మరి ప్రదర్శనకు చోటు ఎక్కడున్నది? " వృద్ధాశ్రమం ఉన్నది పెద్ద ఆవరణలో కదా! దాని పక్కనే ఆటస్థలమున్నది, అక్కడ."ప్రశ్నలు:-అ) సునీతకు ఏ ఆలోచన నచ్చలేదు?ఆ) స్టేజి వెనుక ఎవరు సాయం చేయాలని నిర్ణయించారు?ఇ) సునీత, సాగర్ లు వారి మనస్సులోని ఆలోచన ఏది?ఈ) నాటక ప్రదర్శన ఎక్కడ వేయాలని నిర్ణయించారు?ఉ) నాటక ప్రదర్శన కోసం టికెట్ల గురించి సునీల్ ఏమని సలహా ఇచ్చాడు?​

Answer»


Discussion

No Comment Found