Saved Bookmarks
| 1. |
రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనలను వరుస క్రమంలో రాయండి. (అ)గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు.(ఆ) రామలక్ష్మణులు మునిననుసరిస్తూ మిథిలవైపుగా ముందుకు సాగుతున్నారు.(ఇ)తన పితరులైన సగర పుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు.(ఈ)రాముని కోరిక మేరకు తను వంశపుట్టుపూర్వోత్తరాలను వివరించారు విశ్వామిత్రుడు. |
|
Answer» Answer: |
|