Saved Bookmarks
| 1. |
) కింది పేరాను చదువండి. 5 ప్రశ్నలు తయారు చేయండి.5 X 2 = 10నిరుద్యోగ సమస్య నిజమునకు నిరక్షరాస్యుల వలన నేర్పడినది కాదు. విద్యావంతుల విషయముననేఇది తీరని సమస్యగా పరిణమించినది. ఈ విద్యావంతులు కుర్చీలలో కూర్చుండి గుమాస్తా పని చేయుటకేకుతూహలపడుచున్నారు. చదివిన చదువు కూడ అందుకే ఉపకరించుచున్నది. కావున మన విద్యా విధానముకొంత మారవలయును. విద్యావంతులు వృత్తి విద్యల నభ్యసించుట మేలు. ప్రభుత్వమువారి ప్రోత్సాహముతోవారు కుటీర పరిశ్రమలను నెలకొల్పుటయే ఈ సమస్యకు తగిన పరిష్కారం. వృత్తి విద్యల నభ్యసించినవారికి ప్రభుత్వము వారి తోడ్పాటు తప్పక లభించి తీరును.(అ) కింది ప్రశ్నలలో ఏవైనా రెండు ప్రశ్నలకు నాలుగు నుండి ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.2x4=8'నరసింహ శతక' కవి కాకుభ్రం శేషప్ప కవి గురించి రాయండి.మానవుల ప్రవర్తన ఎలా ఉండాలి ?29 |
|
Answer» Explanation: i can't UNDERSTAND your language |
|