Saved Bookmarks
| 1. |
చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొలిపి విజ్ఞానవంతుడిని చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనీతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడుతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైన త్రివిక్రముడు, తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మథనపడ్డాడు. కొడుకుకు ఎట్లా హితవు పలికాడో తెలుసుకోవడం ఎంతో అవసరం. విజ్ఞానం వల్ల కలిగే ఉత్తమ గుణాలేమిటి? 1. 2. తమ పిల్లల పట్ల తల్లిదండ్రుల అభిప్రాయమేమిటి? 3. త్రివిక్రముడు ఏ రాజు వద్ద పురోహితుడు? 4. త్రివిక్రముడు ఎందుకు బాధపడ్డాడు? 5. పై పేరాలోని అంశానికి “శీర్షిక' పెట్టండి. |
| Answer» | |