Saved Bookmarks
| 1. |
*బామ్మ ముద్దుల మనవడు పసుపులేటి వరుణ్ తేజ్,*కరోనా సెలవులకు బామ్మ దగ్గరకు వచ్చాడు. బామ్మ రోజు టీవీ చూస్తూ ప్రపంచ ప్రజలను కరోనా ఎలా బాధిస్తుంది చూసి చాలా కలవరపడుతుంది. ప్రపంచానికి కరోనా బాధ తొలగించడానికి లక్ష్మి పూజ 300 పండ్లు +300 పూలతో చేయాలనుకున్నది. మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి..... 1 ద్రాక్ష= 10పైసలు 1నిమ్మ =2 రూపాయలు 1దానిమ్మ =5రూపాయలు పూలు పెరటి లో చాలాఉన్నాయి కానీ పండ్లు పైన తెలిపిన ప్రకారం తేవాలి.వరుణ్ ను పిలిచి 300 రూపాయలు ఇచ్చి 300 పండ్లు 3 రకాలు ఏవి ఎన్నైనా తేవాలి 3 రకాలు తప్పక ఉండాలన్నది. బామ్మ తెలిపిన విధంగా ఎలా తేవాలో మనవడి దిమ్మ తిరిగింది.*మనవడికి సలహా ఇవ్వండి.....*బామ్మ పూజకు సహకరించండి ప్లీజ్. |
|
Answer» i do not UNDERSTAND your QUESTION SORRY |
|