Saved Bookmarks
| 1. |
1)“ఎన్నడొస్తవు” విడదీసి, సంధి సూత్రం రాయండి. 2)"కుహరం” కు వికృతి.3)"పైరు" పర్యాయ పదాలు రాయుము.4)“బొచ్చె చాప" విగ్రహ వాక్యం రాసి, సమాసం పేరు రాయుము.5)ప్రియాటోపమువిగ్రహవాక్యం వ్రాసి, సమాసం పేరు రాయండి.6)"కన్యాకాధిపతిపదాన్ని విడదీని, సంధి సూత్రాన్ని రాయండి. |
| Answer» | |